ఆమెకు అదంటే చాలా ఇష్టం !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఆమెకు చిన్న పిల్లలతో ఆడుకోవడం అంటే ఇష్టం.
మీరు మాత్రం యూట్యూబ్ చానెల్స్ .. వెబ్ సైట్స్ చూడడం తగ్గించాలి.
��������

వరంగల్‌లోని FB మిత్రులారా, దయచేసి గమనించండి!

శుభోదయం సార్, నా పేరు భార్గవి.

నేను గతంలో 'స్లేట్' (Slate) పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశాను.

నాకు మీ సహాయం కావాలి.

మా బంధువు ఒకరు ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారు.

హన్మకొండ (వరంగల్) పరిధిలోని జమ్మికుంటలో ఉన్న మమత ఆసుపత్రిలో అత్యవసరంగా AB- (AB నెగటివ్) రక్తం అవసరం ఉంది.

సార్, దయచేసి నాకు సహాయం చేయగలరా?

అనిల్ రెడ్డి

గేట్ల తాత కల :
“ ఏజ్ రిగ్రెషన్ టెక్నాలజీ ద్వారా ఇరవైఐదేళ్ళ యువకుడిగా మారి అదే వయసుతో వెయ్యేళ్లు జీవించాలి. సృష్టికి ప్రతి సృష్టి చేసి మానవాళి చరిత్ర ను తిరగ రాసి చిరంజీవి గా మారిన తొలి మానవుడిగా మిగిలి “ కాలమిలా ఆగి పోయింది .. కల నిజమై మారిపోయింది “ అని ఆడి పాడాలి. “
✔️2031 : తాత కు పాత ఆర్గాన్స్ తీసేసి కొత్తవి అమర్చారు . సెల్స్ ను కూడా ఆక్టివేట్ చేశారు. 25 ఏళ్ళ యువకుడిగా మారి పోయాడు. మరో వెయ్యేళ్ళు మరణించే అవకాశమే లేదు.
✂️��ఆర్గాన్స్ మార్చారు. సెల్స్ ఆక్టివేట్ చేశారు. కానీ ఈ దెబ్బకు ఇమ్యూన్ కణాలు పాడై పోయాయి. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ వచ్చింది. లూపస్ లాంటిది. వొళ్ళంతా నొప్పులు. ఒక్క నిమషం ఓర్చుకోవడం సాధ్యం కాదు. దానికి చికిత్స లేదు.
❌ఛస్తే బాగుండు అనుకొన్నాడు. కానీ చావు రాదు . వెయ్యేళ్ళు నిత్య నరకం అనుభవించాలి ? లేదా విష ప్రయోగం ద్వారా చావు ను ఆహ్వానించాలా? గేట్ల తాత బెడ్ పైనుంచి నొప్పి తో ఆలోచిస్తున్నాడు.
��అప్పుడు నేను “ అనుకొన్నదొక్కటి .. అయ్యిందొక్కటి .. బోల్తా కొట్టావులే బుల్లి బుల్లి తాత! ������������
( A Science fantasy )
మనిషి చావును జయించి శాశ్వతంగా బతికే అవకాశాన్ని … అదీ నవయువకుడిలా బతికే అవకాశాన్ని … పొందనున్నాడా ?
Yes.
నిజం. ..
దీనిపై ఇందాకే ఒక పోస్ట్ పెట్టాను.
ఈ పోస్ట్ దానికి అనుభందం.
1 రోబోలు .. నానో టెక్నాలజీ .. ఏజ్ రిగ్రెషన్ లాంటి అంశాలతో నాలుగేళ్ళ క్రితమే స్లేట్ annual డే ని రూపొందించాము. వేలాది మంది చూసారు. YouTube లో వీడియో లున్నాయి.
2 . రెండో పాయింట్. ఇదే అతి ముఖ్యమైనది. గేట్ల తాత తనకున్న డబ్బుతో ముందుగా ఇలా 25 ఏళ్ళ యువకుడిలా మారిపోతాడు.
3 అందరూ ఇలా మారిపోతే జనాభా పెరిగి భూమికి భారమై పోదా ?
4 లేదు. ఎందుకంటే ఇలా చేసుకొనే అవకాశం డబ్బు అందరికీ ఉండదు.
5 రోబో లు మనుషుల పనులు చేస్తాయి కాబట్టి ఇప్పుడున్నంత జనాభా అవసరం లేదు.
6 రోబో యుగం లో నేటి జనాభా లో ఐదో వంతు ఉంటే చాలు. తెలివైన వారు డబ్బున్న వారు ఉంటే చాలు. ఇంగిత జ్ఞానం లేని వారు ..
…. వద్దు లెండి. నేనేదో కథనాన్ని వండి వార్చేసేశానని కొంత మంది అనుకొనే ప్రమాదముంది ;
7. జస్ట్ దీన్ని గుర్తు పెట్టుకోండి. గేట్ల తాత గురించి ఇంకా చాలా విషయాలు తరువాత చెప్పుకొందాము
చిరంజీవిగా మనిషి !
మరో ఎనిమిదేళ్లలో మనిషి చిరంజీవిగా మారనున్నాడా ?
అవునంటున్నాడు గూగుల్ కు చెందిన ఒక మాజీ శాస్త్రవేత్త Ray Kurzwell.
గతం లో ఈయన చెప్పినవన్నీ నిజమయ్యాయి.
2030 కల్లా రోబోటిక్స్ , నానో టెక్నాలజీ , ౩డి ప్రింటింగ్ , మెడికల్ సైన్స్ లాంటివి ఎంత గా అభివృద్ధి చెందుతాయంటే
1 . వృద్ధాప్యం వల్ల శరీర కణాల్లో వచ్చే మార్పులను రివర్స్ చేయొచ్చు.
2 . పాడైన శరీర అంగాలను కృత్రిమ అంగాలతో మార్చుకోవచ్చు.
3 అంటే డెబ్భై ఏళ్ళ వ్యక్తి ఏజ్ రివర్స్ టెక్నాలజీ తో 25 ఏళ్ళ యువకుడిగా మారొచ్చు.
4 అదే వయసులో అంటే 25 ఏళ్ళ యువకుడిగానే వేయేళ్లు .. ఇంకా ఎక్కువ కాలం బతకొచ్చు.
నమ్మకం కలగడం లేదా ?
అయితే మరో ఎనిమిదేళ్లు వేచి చూడండి.
కాకపోతే ఒకటి .. ఇలా చిరంజీవి గా మారాలంటే దానికి విపరీతమైన ఖర్చవుతుంది.
ప్రపంచ అపర కోటీశ్వరులకే ఇది సాధ్యమవుతుంది.
బాల .. కనక మయ చేల..
సుజన పరిపాల .. కనకమయ చేల ..
శ్రీరామాలోలా .. నిగృత శరజాల..
శుభద కరుణాలవాల ఘనలీల ..
నవ్య వనమాలికా భరణ ..
రారా .. మాఇంటి దాకా
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl
The Mischievous Little Girl

బాల టెర్రరిస్ట్ లు వస్తున్నారు జాగ్రత్త.

The Mischievous Little Girl

Amarnath Vasireddy - Facebook Posts

Explore years of consistent wisdom, organized by journey milestones from 2010 to 2026